ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు అందులోనే చాలా మంది విహరిస్తున్నారు. అందులో రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ కారణంగా అందులో రీల్స్‌ను పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా రీల్స్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఇక కొందరైతే రకరకాల సినిమాలకు చెందిన పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అదరగొడుతున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ హవా ఎక్కువగా నడుస్తోంది. అందులో చాలా మంది రీల్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. దీంతో పాపులర్ అవుతున్నారు. ఫాలోవర్లను కూడా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఓవర్ నైట్ స్టార్స్ కూడా అవుతున్నారు. కనుకనే సోషల్ మీడియాకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇక గతంలో ఉన్న టిక్ టాక్‌కు బదులుగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. వీటిని చాలా మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు కూడా. అందువల్లే రీల్స్‌ను పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఇక లేటెస్ట్‌గా ఇద్దరు యువతులు అరబిక్ కుతు సాంగ్‌కు రీల్స్ చేసి పోస్ట్ చేశారు. అందులో వారు వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. విజయ్, పూజా హెగ్డె నటించిన బీస్ట్ మూవీలోని అరబిక్ కుతు పాట ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాటకు ఇప్పటికీ చాలా మంది డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నారున. అందులో భాగంగానే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేశారు. తమ వీడియోను వారు అందులో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోకు ఇప్పటికే 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. వారి డ్యాన్స్‌ను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…