Tollywood : ప్రస్తుతం ఉన్న యూత్ లో డ్రింకింగ్ హాబీని ఫ్యాషన్ లా ట్రీట్ చేస్తున్నారు. సామన్య ప్రజలైనా, సినీ సెలెబ్రిటీలైనా వారి రేంజ్ ని పెంచుకోవాలంటే ఎంత కాస్ట్లీ డ్రింక్స్ తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది.. అనేది వారి అభిప్రాయం. మరీ ముఖ్యంగా శరీరాకృతిని కాపాడుకోవడానికి, అందమైన ఫేస్ కోసం కోసం రకరకాల డ్రింక్స్ ని తీసుకుని ఆహారాన్ని మానేస్తున్నారు. చాలామంది డ్రింక్ లను మాత్రమే డైట్ గా తీసుకునేవారున్నారు. అయితే వీరంతా కాస్త లిమిట్ గానే మధ్యం తీసుకుంటున్నారు.
అయితే టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరోలిద్దరూ ఫుల్ డ్రింకర్లుగా మారారు. తెల్లవార్లూ పబ్బుల్లో, బార్ లలో మద్యం తాగుతున్నారు. ఈ ఇద్దరూ 30 నుండి 40 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునే హీరోలుగా ఎదిగారు. వారిలో ఒకరు నైట్ అంతా పార్టీలంటూ ఆల్కహాల్ తో మత్తులో ఉంటున్నారు. నెక్ట్స్ డే మధ్యాహ్నం వరకు ఇంట్లోనే నిద్రపోతారు. ఆ హీరోకి షూటింగ్ లేనప్పుడల్లా అతని రెగ్యూలర్ ప్రాక్టీస్ గా డ్రింక్ చేసే పనిలోనే ఉంటారు. సాయంత్రం జిమ్ చేయడంలో నిమగ్నమైపోతాడు.
ఈ హీరోకి తోడుగా అతని ఫ్రెండ్ అయిన మరో యంగ్ హీరో జాయిన్ అవ్వడం విశేషం. ఫ్రెండ్ అంటే తప్పుదారిలో వెళ్తున్న స్నేహితుడిని సరైన దారిలో పెట్టాలి. కానీ ఈ హీరో కూడా అతనితో కలిసి పార్టీలకు వెళ్తున్నారు. ఇక వీరిద్దరి సినీ కెరీర్ మాత్రం అద్భుతంగా ఉంది. చాలా ప్లానింగ్ తో పక్కా హిట్స్ ని అందించే కథల్ని ఎంచుకుంటున్నారు. కానీ వారి ఆరోగ్యంపై మాత్రం అస్సలు ధ్యాస లేదు. ఈ ఇద్దరు హీరోల్లో ఒకరు వివాహం చేసుకున్నారు. కాబట్టి కనీసం తన వ్యక్తిగత జీవితం కోసమైనా ఈ అలవాటుని మార్చుకోవాలని సన్నిహితులు చెబుతున్నారట.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…