Today Gold and Silver Rates : బంగారం ధరలు మంగళవారంతో పోలిస్తే బుధవారం స్వల్పంగా రూ.260 మేర పెరిగాయి. ఇక బుధవారం నాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,680గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,500 ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,910గా ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910గా ఉన్నాయి.
వెండి ధర భారీగా రూ.800 మేర తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.68,200 ఉండగా చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.68,200 ఉంది. అలాగే ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో రూ. 64,100గా వెండి ధరలు ఉన్నాయి.
బుధవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరల వివరాలను పైన తెలియజేయడం జరుగుతుంది. ధరల వివరాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయనే విషయాన్ని గమనించగలరు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…