Swetha : బిగ్ బాస్ కార్యక్రమంలో నామినేషన్స్, బెస్ట్, వరస్ట్ పర్‌ఫార్మర్ ,కెప్టెన్సీ టాస్క్‌లు ఎంతో ఆసక్తికరంగా సాగుతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో ఏకంగా పది మంది నిలిచారు. శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ ఉన్నారు.
నామినేషన్స్‌లో ఉన్న వారిలో శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్, యాంకర్ రవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరికంటే ఎక్కువగా షణ్ముఖ్‌కే ఓట్లు పడుతున్నాయి. సిరిపై పాజిటివ్ అభిప్రాయాలు లేనప్పటికీ.. షణ్ముఖ్‌తో దోస్తీ ఈమెకు బాగా కలిసివస్తోంది. మిగతా వారు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా సత్తా చాటుతున్నారు.
అయితే ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన శ్వేత వర్మ ఈ సారి ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తోంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌లో సభ్యులతో పాటు, సంచాలకులను మిస్‌లీడ్ చేసిన రవి, లోబో, శ్వేతలు ఈసారి వరెస్ట్ పెర్ఫార్మర్స్‌గా ఎక్కువ మంది ముద్ర వేశారు. జైలుకి కూడా వెళ్లింది. రవి వేసిన ప్లాన్‌కి శ్వేత బలి అవుతుందా.. అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…