Singer Shruti : ఆచార్య సినిమాలో నటించిన ఈమె ఎవరో తెలుసా..?

Singer Shruti : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. ఆచార్య. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. పూజా హెగ్డె ఇంకో కీలక పాత్రలో నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటీటీలోనూ ఈ మూవీకి వ్యూస్‌ అసలు రావడం లేదు. మెగాస్టార్‌ సినిమా కెరీర్‌లోనే అతి పెద్ద ఫ్లాప్‌గా ఈ మూవీ రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ మూవీకి ఏకంగా రూ.84 కోట్లు నష్టం వచ్చిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలంటూ డిస్ట్రిబ్యూటర్లు కోరగా.. రామ్‌ చరణ్ హామీ ఇచ్చారు.

ఇక ఈ మూవీలో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి కొన్ని సీన్లలో ఓ అమ్మాయి నటించింది గుర్తుంది కదా. ఈ మూవీలో ఆమె ఘట్టమ్మగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆమె సింగర్‌ ఎంఎల్‌ శృతి. ఈమె చిరంజీవి పక్కన స్క్రీన్‌ను షేర్‌ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేసింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. తనకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఇష్టమని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని.. అయితే ఇప్పుడు ఆయన పక్కనే నటించే చాన్స్‌ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఆ సీన్లలో నటిస్తున్నప్పుడు షూటింగ్‌ గ్యాప్‌లో ఆయనతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.

Singer Shruti

తనకు ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకు శృతి ధన్యవాదాలు తెలియజేసింది. ఇక టాలీవుడ్‌లో చక్కని సింగర్‌గా శృతి మంచి పేరు తెచ్చుకుంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ మూవీలో ఈమె అడిగా అడిగా అనే పాట పాడింది. కాగా ఈమె నటుడు జయంత్‌ని పెళ్లి చేసుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM