చైనీస్ యాప్ టిక్ టాక్ షార్ట్ వీడియోస్ ప్లాట్ ఫామ్ విభాగంలో అతి తక్కువ సమయంలోనే ఎంతగా సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. అప్పట్లో యూత్ అంతా టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెగ ఎంజాయ్ చేసే వాళ్ళు. అయితే 2020 సంవత్సరంలో మోడీ ప్రభుత్వం అశ్లీలత, సంస్కతి, సంప్రదాయాలను దెబ్బ తీసేలా టిక్ టాక్ వీడియోలు ఉన్నందున దానిపై నిషేధం విధించాలని కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడంపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో అప్పట్లో టిక్ టాక్ మీద ఆధారపడ్డ వారు ఆవేదన వ్యక్తం చేశారు. టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్ స్టా గ్రామ్ రీల్స్ కు అలవాటు పడ్డారు. టిక్ టాక్ తర్వాత ఎన్నో యాప్స్ కూడా షార్ట్ వీడియో స్ట్రీమింగ్ లను తీసుకొచ్చాయి. దీంతో ఇప్పుడు టిక్ టాక్ ను జనాలు మర్చిపోయారు.
అయితే టిక్ టాక్ బ్యాన్ అయిన రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ టిక్ టాక్ వస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ముంబైకి చెందిన స్కైప్ స్పోర్ట్స్ అనే సంస్థ టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ తో చర్చలు జరిపిందట. దీంతో త్వరలోనే ఇండియాలో మళ్లీ టిక్ టాక్ షార్ట్ వీడియోలను స్ట్రీమింగ్ చేయబోతున్నాం అంటూ వార్తలు వస్తున్నాయి. టిక్ టాక్ కనుక మళ్లీ వస్తే.. ఒకప్పటి ఆదరణ ఉంటుందో లేదో చూడాలి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…