నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు చెప్పిన తరువాత నుంచి సమంత దూకుడు పెంచింది. ఎడా పెడా సినిమాలు చేస్తూ వచ్చింది. అలాగే పుష్ప మూవీలో ఊ అంటావా మావా.. పేరిట ఐటమ్ సాంగ్ చేసి తాను ఐటమ్ సాంగ్‌లకు కూడా రెడీ అనే సంకేతాలను దర్శక నిర్మాతలకు పంపింది. ఇక ముంబైలోనూ మకాంను ఏర్పాటు చేసుకున్న సమంత పలు బాలీవుడ్ మూవీలు, సిరీస్‌లలోనూ నటించేందుకు రెడీ అవుతోంది. అయితే విడాకుల అనంతరం సమంత ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.
అక్కినేని వారి కోడలిగా ఉన్నన్ని రోజులు సమంత కాస్త పద్ధతిగా అయినా ఉండేది. కానీ విడాకుల ప్రకటన అనంతరం మరీ గ్లామర్ డోసును పెంచింది. ఆకాశమే హద్దుగా అందాల ఆరబోత చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు. అలాగే ఈ మధ్యే కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొని వివాదాస్పద కామెంట్లు చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్ ఆమెపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఓ వార్త మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
సమంత గత కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం విదితమే. నీ మీద నెగెటివ్ టాక్ బాగా ఉంది. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండమని ఓ దర్శకుడు ఆమెకు చెప్పాడట. అందుకనే సమంత ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో పోస్ట్‌లు పెట్టడం లేదని తెలుస్తోంది. అయితే తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. విషయం వేరే ఉందని తెలుస్తోంది. సమంత సర్జరీ చేయించుకుని గర్భసంచి తొలగించుకుందని వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి సమంతకు తల్లి కావాలని కోరిక బాగా ఉండేదట. కానీ నాగచైతన్యకు ఎప్పుడైతే విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిందో తరువాత రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఖరాఖండిగా ఇంట్లో కూడా చెప్పేసిందట. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇంకో పెళ్లి చేసుకోవాలని ఆమెను ఫోర్స్ చేస్తున్నారట. అయితే ఇదంతా ఎందుకనుకున్న సమంత గర్భసంచిని తీయించుకుందట. దీంతో ఆమె తల్లి కావాలనుకునే తన కలను తానే దూరం చేసుకున్నట్లు అయింది. అయితే ఈ కారణంగానే ఆమె సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉందని.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుందని.. త్వరలోనే మళ్లీ యాక్టివ్ అవుతుందని తెలుస్తోంది.
అయితే ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిల్లో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…