Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టింది. విడాకుల విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇక ఈమె పూర్తిగా తన వ్యక్తిగత విషయాల గురించి పక్కనపెట్టి సినిమాలపై శ్రద్ధ చూపిస్తోంది. ఈ క్రమంలోనే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థతో సమంత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నిర్మాణ సంస్థలో సమంత పని చేయడానికి దాదాపు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం.
ఈ నిర్మాణ సంస్థతో సమంత ఒప్పందం కుదుర్చుకుంటే ఒకే సారి రెండు, మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంటారనే సమాచారం వినబడుతోంది. ఇదే కనుక నిజమైతే సమంత ఒకేసారి మూడు నాలుగు సంవత్సరాల పాటు తెలుగు తెరకు దూరమవుతుందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శర్మ, కరీనా కపూర్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ నిర్మాణ సంస్థలో పనిచేసి స్టార్ సెలబ్రెటీలుగా మారిన వారే. అయితే సమంత ఈ నిర్మాణ సంస్థతో ఒప్పందం గురించి అధికారికంగా తెలపాల్సి ఉంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…