Samantha : నాగ చైతన్య నుండి విడాకులు తీసుకొని సినిమాలతో క్షణం తీరిక లేకుండా మారింది సమంత. ఈ ముద్దుగుమ్మ చిత్రానికి సంబంధించి ఇటీవల అఫీషియల్ ప్రకటన విడుదల కాగా, ఈ చిత్రానికి యశోద అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు హిందీ భాషలోనూ తెరకెక్కిస్తున్నారు.
అయితే అక్టోబర్ 2న నాగ చైతన్య – సమంత విడిపోతున్నట్టు ప్రకటించారు. విడిపోవడానికి కారణాలు మాత్రం చెప్పలేదు. సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన తర్వాత ఓ నెలంతా వీరి విడాకుల అంశంపైనే సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే నాగ చైతన్యతో డైవోర్స్ అనంతరం సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. తనపై వస్తున్న ట్రోలింగ్స్‌కు గట్టిగానే సమాధానం ఇస్తోంది.
తాజాగా ఓ నెటిజన్ సమంతను దారుణంగా దుర్బాషలాడాడు. విడాకులు తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అంటూ దారుణంగా దూషించాడు. అంతేకాకుండా జెంటిల్మన్ (నాగ చైతన్య) నుంచి అప్పనంగా రూ. 50కోట్లు దోచుకుందంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సమంత.. నిన్ను ఆ దేవుడు చల్లగా దీవించుగాక.. అంటూ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…