Rashmi Gautam : జబర్దస్త్ షో ద్వారా యాంకర్ రష్మి గౌతమ్ ఎలా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. గతంలో అనసూయ కొంత కాలం పాటు జబర్దస్త్ షోకు దూరమైంది. ఆమె స్థానంలో రష్మిని తీసుకున్నారు. తరువాత ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లోనూ రష్మి చేసింది. రెండు షోలలోనూ రష్మి అలరించింది.
అయితే మళ్లీ అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో రష్మి ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు పరిమితం అయింది. అయినప్పటికీ రష్మి గౌతమ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్లలో రష్మి కూడా ఒకరు. అందులో భాగంగానే రష్మి ఎన్నో పోస్టులను తరచూ షేర్ చేస్తుంటుంది.
ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ చోట కుక్కను మున్సిపల్ సిబ్బంది కొడుతుంటే చలించిపోయింది. అలాంటి వారు భూమి మీద బతికేందుకు అనర్హులని పోస్ట్ చేసింది.
ఇక రష్మి గతంలో పలు మూవీల్లో నటించినా.. ఇప్పుడు ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. అయినప్పటికీ ఎక్స్‌ట్రా జబర్దస్త్ ద్వారా ఆమె అభిమానులకు దగ్గరగానే ఉంటోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…