Rashmi Gautam : ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఏకంగా పలు మద్యం బ్రాండ్లకు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రకుల్, రెజీనా, పూజా హెగ్డే వంటి వారు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇలా సినీతారలు మద్యం బ్రాండ్ లకు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తుండడంతో నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యాంకర్ రష్మి, ముక్కు అవినాష్, చలాకీ చంటి వంటి వారు కూడా ఈ మధ్య పలు లిక్కర్ బ్రాండ్లకు అంబాసిడర్ లుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా రష్మి.. హాయ్, నంబర్ వన్ చోట ఉన్నావు కదా.. ఏముంది నీ చేతిలో.. అని రష్మి అనడంతో తరుణ్ అన్న చెప్పిండు కదా అని చంటి అనడంతో.. సమ్మటి విస్కీ, కమ్మటి వాసన.. అందుకే ఎంసీ నంబర్ వన్.. అంటూ ఇద్దరు కలిసి ఒకేసారి నంబర్ వన్ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి సంభాషణలోకి ముక్కు అవినాష్ ఎంటరయ్యాడు.
అప్పుడు చంటి మాట్లాడుతూ.. అవినాష్ చాలా ఫేమస్ అయ్యావు, దావత్ ఎప్పుడు ఇస్తున్నావు.. అంటూ అడగగా.. ఇస్తాను, వెంటనే మన ఫ్రెండ్స్ అందరినీ పిలవండి.. అనగా.. వెంటనే రష్మీ.. దావత్ అంటే జబర్దస్త్ గా ఉండాలి, తెలుసు కదా.. అంటూ నంబర్ వన్ గా ఉండాలని.. తన స్టైల్ లో చెబుతుంది. సర్లే మన ఫ్రెండ్స్ అందరినీ, పిలవండి నాకు పని ఉందని.. అవినాష్ వెళ్తే.. వెంటనే రష్మి.. తెలుసు కదా.. మన ఫ్రెండ్స్ అంటే నంబర్ వన్ ఫ్రెండ్స్.. అందరినీ పిలవాలి.. అంటూ.. మద్యం గురించి ప్రమోట్ చేశారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…