Rashmi Gautam : హృద‌యాన్ని క‌దిలించింది.. ర‌ష్మి ఎమోష‌న‌ల్ కామెంట్స్‌..!

Rashmi Gautam : పుష్ప సినిమా త‌రువాత ఆర్ఆర్ఆర్‌, కేజీఎఫ్ 2 సినిమాలు ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌నాల‌ను సృష్టించాయో అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ మూవీల అనంత‌రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన 777 చార్లీ అనే మూవీ కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విప‌రీత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. ఇందులో క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత్ శెట్టి న‌టించాడు. కాగా ఈ సినిమాకు చాలా మంది సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. జూన్ 10న రిలీజ్ అయినఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్‌ను సాధించి క‌లెక్ష‌న్ల వ‌సూలు దిశ‌గా ముందుకు సాగుతోంది.

అయితే 777 చార్లీ మూవీలో కుక్క‌కు సంబంధించిన క‌థ‌ను చూపించారు. హీరో యాంత్రిక జీవితం గ‌డుపుతుండ‌గా.. అత‌ని లైఫ్‌లోకి అక‌స్మాత్తుగా ఓ కుక్క వ‌స్తుంది. దీంతో అత‌ని జీవితం మారిపోతుంది. త‌రువాత ఏం జ‌రిగింద‌న్న‌ది సినిమా క‌థ‌. అయితే స్వ‌తహాగా కుక్క‌లు అంటే ఇష్టం ఉండే యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్ ఈ మూవీ ప‌ట్ల స్పందించింది. ఈ మూవీ గురించి ఆమె ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేసింది. ఇంత‌కీ ర‌ష్మి గౌత‌మ్ ఏమ‌న్న‌దంటే..

Rashmi Gautam

777 చార్లీ సినిమా చాలా బాగుంది. మీరు జంతు ప్రేమికులు అయినా కాక‌పోయినా ఈ మూవీ మీ హృద‌యాన్ని క‌దిలిస్తుంది. చార్లి అనే కుక్క చాలా అద్భుతంగా చేసింది. దీని వ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ఎమోష‌న‌ల్ అవుతారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను తప్ప‌క చూడాలి.. అని ర‌ష్మి గౌత‌మ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. కాగా క‌న్న‌డ భాష‌లో తెర‌కెక్కిన ఈ మూవీ మొత్తం 5 భార‌తీయ భాష‌ల్లో రిలీజ్ అయింది. ఇందులో ర‌క్షిత్ శెట్టితోపాటు సంగీత శృంగేరి డానిష్ సెయిట్‌, బాబీ సింహా, రాజ్ బి శెట్టి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీ హిందీ వెర్ష‌న్‌లోనూ రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని భావిస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్ష‌కులు ఈ మూవీని ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమా చాలా బాగుంద‌ని వారు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే ర‌ష్మి గౌత‌మ్ ఈ సినిమా గురించి కామెంట్స్ చేయ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM