Pushpa Movie : డిసెంబర్ 17వ తేదీన అల్లు అర్జున్ పుష్ప మూవీ మొదటి పార్ట్ రిలీజ్ కానున్న విషయం విదితమే. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా మాస్ సినిమా కావడంతో ఆ వర్గం ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఏమోగానీ అటు అల్లు అర్జున్, ఇటు దర్శకుడు సుకుమార్‌కు నిద్ర పట్టడం లేదని తెలుస్తోంది.
పుష్ప టీమ్ ప్రస్తుతం ఎంతో బిజీగా పనులు చేస్తున్నట్లు సమాచారం. మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుంది కానీ ఇంకా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో టీమ్ మొత్తం రోజుకు 20 గంటలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ అయితే చిత్ర యూనిట్‌తో కలిసి షూటింగ్‌లో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా పాల్గొంటున్నారట. దీంతో వారు ఈ మూవీపై తీరిక లేకుండా గడుపుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే వారికి నిద్ర కూడా పట్టడం లేదని తెలుస్తోంది.
చాలా పని పెండింగ్‌లో ఉంది, మరోవైపు విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఇంత షార్ట్ గ్యాప్‌లో మరో తేదీకి మూవీ విడుదలను వాయిదా వేయడం కరెక్ట్ కాదు. కనుక ఎలాగైనా సరే అనుకున్న తేదీకి మూవీని విడుదల చేసేలా చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తున్నదట. మరి ఇంత కష్ట పడినా రేపు అనుకున్న అవుట్ పుట్ వస్తుందా.. రాదా.. అన్న వివరాలు తెలియాలంటే.. సినిమా విడుదల వరకు ఆగాల్సిందే..!
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…