Priyanka Chopra : మాజీ ప్రపంచ సుందరి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఈమె తనకన్నా వయసులో చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి డిసెంబర్ 2018లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వీరిద్దరూ తమ రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ వీరు తమ మధ్య ఉన్న ప్రేమను వ్యక్త పరిచేవారు.
ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఉన్నఫలంగా అభిమానులకు షాకింగ్ విషయాన్ని బయట పెట్టినట్లు చేశారు. తాజాగా ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు చివర ఉన్న తన భర్త పేరును తొలగించింది. ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా అకౌంట్ లలో ప్రియాంక చోప్రా జోనాస్ అని ఉండగా నవంబర్ 22 వ తేదీన తన పేరు చివరలో ఉన్న
‘చోప్రా జోనాస్’ని తొలగించడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అచ్చం సమంత మాదిరిగానే అక్కినేని పేరును తొలగించినట్టు ఈమె కూడా తన భర్త పేరును తొలగించడంతో ప్రియాంక, నిక్ మధ్య మనస్పర్థలు వచ్చాయా..? చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు కూడా విడాకులు తీసుకోబోతున్నారా.. అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీరి గురించి చర్చ జరుగుతోంది. మరి చోప్రా దంపతులు కూడా సమంత, చైతూలాగే విడాకుల నిర్ణయాన్ని భవిష్యత్తులో ప్రకటిస్తారా.. లేక ఇది సహజమేనా.. అన్న విషయాలు వేచి చూస్తే తెలుస్తాయి.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…