Priyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారంది. ఆమె చేసే ప్రతి పని నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటోంది. తాజాగా ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ రింగ్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రియాంక చోప్రా జోనాస్ తన ఎంగేజ్‌మెంట్ రింగ్ సెంటిమెంట్ గురించి చెప్పుకొచ్చింది. అంతేకాదు దీనికి గురించి చెప్పకపోతే నిక్ చంపేస్తాడు.. అంటూ చమత్కరించింది.
తన నిశ్చితార్థపు ఉంగరం మరింత ప్రతిష్టాత్మకమైందని, దీనికి తనకు చాలా సెంటిమెంట్ ఉందని వెల్లడించింది. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు అందులో ఇమిడి ఉన్నాయని, అందుకే అంత ప్రత్యేకమని చెప్పింది. పాపులర్ టిఫనీస్‌కు చెందిన రూ. 2 కోట్ల ఈ డైమండ్ రింగ్‌కు దివంగత తండ్రితో బలమైన సెంటిమెంట్ కనెక్షన్ ఉందంటూ బ్యాక్ స్టోరీని వివరించింది.
పాప్ గాయకుడు నిక్ జోనాస్‌ను పెళ్లాడిన ఈ భామ ప్రస్తుతం ఆమెరికాలోనే స్థిరపడిపోయిన విషయం తెలిసిందే. అక్కడ నుంచే హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటోంది. యూఎస్‌లో ఇటీవల ఓ హోటల్ ను కూడా ఈ అమ్మడు ప్రారంభించింది. అక్కడ ప్రియాంక కొన్ని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…