గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pragathi : హోమ్ టూర్ అంటూ.. తన అందాలతో రచ్చ చేస్తున్న ప్రగతి.. వైరల్ వీడియో!

Pragathi : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ముఖ్యంగా ఈమధ్య హోమ్ టూర్ అంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పరిచయం…

Pragathi : హోమ్ టూర్ అంటూ.. తన అందాలతో రచ్చ చేస్తున్న ప్రగతి.. వైరల్ వీడియో!

Pragathi : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ముఖ్యంగా ఈమధ్య హోమ్ టూర్ అంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పరిచయం చేస్తున్నారు. సొంత విషయాలు బయట పెట్టుకోలేని సెలబ్రెటీలు కూడా హోమ్ టూర్ అంటూ బాగా రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రగతి కూడా ఓ వీడియో షేర్ చేసింది.

Pragathi  shown her home in her latest video viral

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి గురించి అందరికీ పరిచయమే. ఎక్కువగా తల్లి, అత్త వంటి సహాయ పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. చాలా వరకు హీరోలకు తల్లిగా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తన పరిచయాన్ని మరింత పెంచుకుంటోంది.

ఈ మధ్య బాగా డాన్స్ లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. లేటు వయసులో కూడా తన అందాలను ఆరబోస్తోంది. పైగా ఫిట్‌నెస్‌ మీద మరింత శ్రద్ధ పెట్టింది. బాగా వర్కౌట్లు చేస్తున్న వీడియోలను తన అభిమానులతో పంచుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా తన హోమ్ టూర్ కు సంబంధించిన ఓ చిన్న వీడియో పంచుకుంది. అందులో తాను కూడా కనిపించగా తన అందాలతో బాగా రచ్చ చేస్తోంది ప్రగతి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి