Pragathi : మరోసారి రెచ్చిపోయిన ప్రగతి.. పోస్టులు వైరల్‌..!

November 2, 2021 4:00 PM

Pragathi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికగా ఈమె అందాల ఆరబోత మామూలుగా ఉండడం లేదు. సోషల్ మీడియాలో ఈమె చేసే డాన్సులు, హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వీడియోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.

Pragathi again shared photo and posts going viral

నేటి తరం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈమె తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రగతి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో, ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ప్రగతి గ్లామరస్ డ్రెస్ ధరించి క్యాట్ వాక్ చేస్తూ మరోసారి అభిమానులకు పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CVuQZOzj0Gu/

వాటిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు స్పందిస్తూ వయసుకు తగ్గ డ్రెస్సులు వేసుకో అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ప్రగతి ఆంటీ నువ్వు సూపర్ అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రగతి తన గ్లామరస్ ఫోటోలతో మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

https://www.instagram.com/p/CVwq_yuvjjH/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now