Poorna : హీరోయిన్ పూర్ణ అప్పట్లో ఆ డైరెక్టర్‌తో ప్రేమాయణం నడిపించిందా..?

Poorna : శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది పూర్ణ. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమ టపాకాయ్, రవిబాబు దర్శకత్వంలో అవును చిత్రాలతో సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులలో మరింత గుర్తింపును సంపాదించుకుంది. 2004లో మళ‌యాళంలో మంజు పోలోరు పెంకుట్టి చిత్రంతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. లడ్డూ బాబు, నువ్విలా నేనిలా వంటి ఎన్నో చిత్రాల్లో నటించి నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా పూర్ణ నటించి ప్రత్యేక గుర్తింపు  సంపాదించుకుంది. బుల్లితెరపై ఢీ షో జ‌డ్జ్‌గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది హీరోయిన్ పూర్ణ. నటనలోనే కాదు డాన్స్ లో కూడా ఆదరగొట్టేస్తోంది. గ‌తేడాది డిసెంబర్ లో వ‌చ్చిన బాల‌య్య అఖండ సినిమాలో కీల‌క పాత్ర‌ పోషించింది. అయితే గత కొంతకాలంగా పూర్ణ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్ణ.. ఆసిఫ్ అనే వ్యాపారవేత్త ప్రేమలో ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Poorna

పూర్ణ పెళ్లి విషయం బయటకు రావడంతో ఇప్పుడు మరో విషయం వైరల్ గా మారింది. పూర్ణ అప్పట్లో ఓ డైరెక్టర్ తో లవ్ ఎఫైర్ నడిపింది అంటూ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేశాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే డైరెక్టర్ రవిబాబు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అవును చిత్రం మంచి హిట్ అందుకుంది.  అవును చిత్రం తరువాత వీరిద్దరి కాంబినేషన్లో అవును 2, లడ్డూ బాబు సినిమాలు వచ్చాయి.

ఇద్దరూ వరుసపెట్టి సినిమాలు చేయడంతో, ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు పుట్టుకొచ్చాయి. ఇలాంటి బ్యాడ్ రూమర్స్ రావడంతో రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించ‌డం జరిగింది. ఒక చిత్రం కంప్లీట్ అయిన తర్వాత హీరోయిన్లతో నాకు ఎటువంటి కాంటాక్ట్స్ ఉండవు. నేనే అలాంటి బిహేవియర్ కలవాడిని అయితే వేరే హీరోయిన్స్ నా సినిమాలు చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారు. ఒకసారి షూటింగ్ పూర్తయిన తర్వాత నేను వాళ్లకు ఫోన్ కూడా చేయను. కేవలం పూర్ణ‌ నటన చూసే చిత్రాల్లో అవకాశం ఇచ్చాను అంటూ త‌మ‌పై ప్రచారమవుతున్న‌ లవ్ ఎఫైర్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM