Poonam Bajwa : పూనమ్ బజ్వా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈమెను దాదాపుగా మర్చిపోయిందనే చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఫొటోషూట్స్ ద్వారా మళ్లీ ఈమె ఇండస్ట్రీలోకి రావాలని ఉత్సాహం చూపిస్తున్నా.. ఈమెను ఎవరూ కనికరించడం లేదు. ఒకప్పుడు ఈమె గ్లామర్‌నే నమ్ముకుంది. పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఈమె దశ తిరగలేదు. దీంతో ఈమెను అందరూ మరిచిపోయారు.
ఇక ఈ మధ్య కాలంలో పూనమ్ బజ్వా తరచూ వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం.. ఈ అమ్మడు చేస్తున్న ఫొటోషూట్స్ అని చెప్పవచ్చు. భారీ అందాలను బహిర్గతం చేస్తూ రెచ్చిపోయేలా ఈమె ఫొటోషూట్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్‌గా కూడా ఉంటోంది. ఎప్పటికప్పుడు హీటెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది.
తాజాగా పూనమ్ బజ్వా మెరూన్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. వాటిల్లో ఈమె అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. ఆ ఫొటోలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
పూనమ్ బజ్వా 2005లో మొదటి సినిమా అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. తరువాత నాగార్జునతో కలిసి బాస్ అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. అయినప్పటికీ ఆమెకు కాలం కలసి రాలేదు. దీంతో మరోమారు అవకాశాల కోసం యత్నిస్తోంది.
ఇక ఈమె తాజాగా తన ప్రియుడు, తిక్క మూవీ దర్శకుడు సునీల్ రెడ్డిని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కొంత కాలం పాటు అతనితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. తరువాత ఆ ఫొటోలను షేర్ చేయడం లేదు. దీంతో ఈ ఇద్దరూ విడిపోయారా..? అని సందేహాలు కలుగుతున్నాయి. కాగా పూనమ్ బజ్వా చివరిసారిగా 2019లో ఎన్‌టీఆర్ బయోపిక్‌లో నటించింది. అందులో గారపాటి లోకేశ్వరి పాత్రలో ఈమె అలరించింది. ప్రస్తుతం పట్టోన్పాతన్ ఒత్తండు అనే మళయాళ మూవీలో ఈ అమ్మడు నటిస్తోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…