Pooja Hegde : బిగుతైన దుస్తుల్లో సరైన ఒంపు సొంపుల‌తో పూజా హెగ్డె గ్లామ‌ర్ షో..!

Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డె ఫిట్‌నెస్ కి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. మంచి ఫిజిక్ తో సినిమాల్లో బికినీ పోజుల‌కు కూడా సై అంటూ ఉంటుంది. కొన్ని సినిమాల్లో హాట్ బికినీ పోజుల‌తో ఎక్స్‌పోజింగ్ కూడా చేసి అల‌రించింది. త‌ను హీరోయిన్ గా చేసిన ఆచార్య‌, రాధేశ్యామ్, బీస్ట్ లాంటి వ‌రుస సినిమాలు పరాజ‌యం పాలైన‌ప్ప‌టికీ ఆమెకు సినిమా అవ‌కాశాలు రావ‌డం మాత్రం త‌గ్గ‌డం లేదు. పూజ హెగ్డెకి త‌న అంద‌చందాల‌తోనే సినిమా ఛాన్సులు వ‌రుస క‌డుతున్నాయ‌ని ప్ర‌స్తుతం టాక్ న‌డుస్తుంది.

అయితే పూజా త‌న బాడీని అలా స‌న్న‌గా నాజూగ్గా మెయింటెయిన్ చేయ‌డానికి త‌ర‌చూ జిమ్ ఇంకా పిలాటిస్ క్లాసుల‌కు వెళుతూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డె లేటెస్ట్ గా జిమ్ నుండి బ‌య‌ట‌కు వ‌స్తూ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలో త‌ను ఒంటికి అతుక్కుపోయే విధంగా బిగుతుగా ఉన్న టాప్ ఇంకా ప్యాంట్ వేసుకొని ద‌ర్శ‌నం ఇచ్చింది. అలాగే ఆ ఫోటోలో త‌న ఒంపు సొంపులు కూడా ప‌ర్ఫెక్ట్ గా క‌నిపించేలా ఉండ‌డంతో కుర్ర‌కారు వెర్రెక్కి పోతున్నారు. ఎవ‌రైనా స‌రే త‌న అందానికి ముగ్ధులు అవ్వాల్సిందే అంటున్నారు.

Pooja Hegde

ఇక‌ సినిమాల విష‌యానికి వ‌స్తే పూజా హెగ్డె ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమా షూటింగ్ లో త్వ‌ర‌లో పాల్గొన‌నుంది. అలాగే బాలీవుడ్ లోనూ ర‌ణ్ వీర్ సింగ్ ఇంకా స‌ల్మాన్ ఖాన్ చిత్రాల‌లో చేయ‌నుంది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న పూజా హెగ్డెను ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికే ఐర‌న్ లెగ్ అని పిలుస్తున్నారు. ఇక‌నైనా విజ‌యాల‌ను చూస్తుందో లేదో అని ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM