Pooja Hegde : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఇప్పుడు పూజ పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఏడాది మొదటి నుంచే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, కోలీవుడ్ లో చేసిన బీస్ట్ మూవీ, ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య.. ఇలా వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి.
అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ తీసిన ప్రతి సినిమా మొదట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇదే క్రమంలో హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో నిర్మాతలకి లాభాలు పంట పండించింది. నిర్మాతల పాలిట పూజా హెగ్డే దేవతలా మారిపోయింది. అయితే ఇటీవల వచ్చిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి భారీ డిజాస్టర్ గా టాక్ తెచ్చుకోవడంతో.. సినీ ఇండస్ట్రీలో పూజ హెగ్డే గ్రాఫ్ డౌన్ అయింది. దీంతో పూజ హెగ్డేను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ క్రమంలోనే పూజ మైనస్ విషయాలను వెలుగులోకి తెస్తున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే ముక్కు గురించి కొందరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజ హెగ్డే ముక్కు సరిగా లేదని ఆమె ముఖానికి అదే మైనస్ అని అంటున్నారు. దీంతో హర్ట్ అయిన పూజా హెగ్డే తన ముక్కుకి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయిందట. ఇదే విషయం ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు సర్జరీ చేయించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ బాడీలో చాలా పార్టులకు సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత బుట్ట బొమ్మ ముక్కు ఏ విధంగా తయారవుతుందో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…