Pooja Hegde : పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉంది. మోడల్‌గా తన కెరీర్‌ని మొదలు పెట్టింది పూజా. మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే పూజా హెగ్డే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘మూగమూడి’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘ఒక లైలా కోసం’ అనే సినిమానూ చేసింది. ఇవి మాత్రం ఆమెకు సక్సెస్‌ను ఇవ్వలేదు. కానీ, క్రష్‌గా మారిపోయింది.
అరవింద సమేత చిత్రం తర్వాత పూజా సక్సెస్ రేటు మారింది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవల పూజా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదల కాగా, ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇక పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘భాయిజాన్’, రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చిత్రాలు చేస్తుంది పూజ. సౌత్‌లో మహేశ్ బాబు, ప్రభాస్, పవన్ కల్యాణ్, విజయ్ చిత్రాలకు ఇచ్చిన కమిట్‌మెంట్‌తో పూజా హెగ్డే డైరీ నిండుగా ఉంది.
పూజా హెగ్డేకి సొంత ఇల్లు కల ఉండేదట. అది తీర్చుకోబోతుంది. పూజా హెగ్డే కొత్తగా నిర్మిస్తున్న తన ఇంటి చిత్రాలను అభిమానులతో పంచుకుంది. పెయింటింగ్ పనులను పరిశీలిస్తున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ” బిల్డింగ్ మై డ్రిమ్స్” అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఇంటి పనులన్నీ ఆమె తల్లి చూస్తున్నట్టు తెలుస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…