గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Payal Rajput : వర్క‌వుట్ డ్రెస్‌లోనూ ఎద అందాల‌ను ఆరబోస్తున్న పాయ‌ల్ రాజ్ పూత్‌..!

Payal Rajput : ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్ రాజ్‌పూత్ అందాల ఆర‌బోల‌తో ఏమాత్రం త‌గ్గేదేలే.. అంటోంది. ఈ మ‌ధ్య కాలంలో ఈమె గ్లామ‌ర్ డోసు కాస్త ఎక్కువే అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. సినిమాలో ఏమీ లేక‌పోయినా.. గ్లామ‌ర్ ఫొటోషూట్స్…

Payal Rajput : వర్క‌వుట్ డ్రెస్‌లోనూ ఎద అందాల‌ను ఆరబోస్తున్న పాయ‌ల్ రాజ్ పూత్‌..!

Payal Rajput : ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్ రాజ్‌పూత్ అందాల ఆర‌బోల‌తో ఏమాత్రం త‌గ్గేదేలే.. అంటోంది. ఈ మ‌ధ్య కాలంలో ఈమె గ్లామ‌ర్ డోసు కాస్త ఎక్కువే అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. సినిమాలో ఏమీ లేక‌పోయినా.. గ్లామ‌ర్ ఫొటోషూట్స్ చేస్తూ ఈ అమ్మ‌డు అల‌రిస్తోంది.

Payal Rajput latest blue color workout photos viral
Payal Rajput

ఇటీవ‌ల ఈమె యెల్లో క‌ల‌ర్ బ్రేజ‌ర్ వేసుకుని చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. చూపించ‌కూడ‌ని అందాల‌ను చూపించేసింది. దీంతో ర‌చ్చ ర‌చ్చ అయింది. త‌రువాత త‌న ప‌నిని పొర‌పాటు అయింద‌ని అన‌కుండా స‌మ‌ర్థించుకుంది.

ఇక తాజాగా పాయ‌ల్ రాజ్‌పూత్ వ‌ర్క‌వుట్ చేస్తూ తీసుకున్న ఫొటోల‌ను షేర్ చేసింది. అందులో ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ హీట్ పెంచింది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి