Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి అస‌లు కారణం.. ఆమె అనే విష‌యం తెలుసా ?

Pawan Kalyan : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్, పవర్ స్టార్ లకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా చేసినా.. చేయకపోయినా.. ఆయనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఆయన్ను దేవుడిగా కొలుస్తారు. సోషల్ మీడియాలో ఏమైనా నెగెటివ్ కామెంట్స్ వచ్చినా ఒప్పుకోరు. ఇక సినిమాలతో పాటు ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఆయన హవా చాటుకుంటున్నారు.

ఎంతో మంది యూత్ కి పవన్‌ స్పూర్తిగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రతి సినిమాలో ఆయన మార్క్ ని ప్రజంట్ చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొడుతున్నారు. పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు పవన్ కళ్యాణ్ జన్మించారు. ఈయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. చిరంజీవి, నాగబాబులకు ముద్దుల తమ్ముడిగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్ అవ్వడంతో ట్రాన్స్‌ఫర్‌ లు ఎక్కువగానే అవుతుండేవి. దీంతో పవన్ కళ్యాణ్ కు ఎడ్యుకేషన్ సాగలేదు.

ఆ తర్వాత ఉన్నత చదువులకు కూడా ఇంట్రెస్ట్ లేక, ఇంట్లోనే మినీ లైబ్రరీని ఏర్పాటు చేసుకుని, పుస్తకాలు చదువుతూ ఉండేవారు. చిరంజీవి భార్య సురేఖ సహకారంతో పవన్ కళ్యాణ్ ను సినిమాల్లోకి పంపాలని అన్నారట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో తెలిపారు.

అలా పవన్ వదిన సురేఖ ప్రోత్సాహించడంతోనే పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ గా మారారు. ఇప్పుడు ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుని పవర్ స్టార్ గా మారారు. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్ళు అవుతున్న సందర్భంగా 27 సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మూవీస్ లోకి రావడానికి సురేఖ ఎంకరేజ్ మెంట్ ఎంతో కారణం అని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM