Pranitha : ప్రణీతపై నెటిజన్ల ఆగ్రహం.. గర్భంతో ఉన్నావు, సిగ్గులేదా.. అంటూ కామెంట్స్‌..!

Pranitha : ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే దగ్గినా.. తుమ్మినా.. అందులో అప్‌డేట్స్‌ను పోస్ట్‌ చేస్తున్నారు. అయితే ఫాలోవర్లకు మంచి ఇన్ఫర్మేషన్‌ లేదా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే పోస్టులు అయితే ఫర్వాలేదు.. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం అడ్డమైన ఫొటోలన్నీ షేర్‌ చేస్తున్నారు. దీంతో నెటిజన్లకు సైతం చిర్రెత్తుకొస్తోంది. అలాంటి పరిస్థితిలో వారు ఊరుకుంటారా.. సెలబ్రిటీలపై ట్రోలింగ్‌ మొదలుపెడతారు. భారీగా విమర్శలు చేస్తారు. ఇప్పుడిది కూడా ట్రెండ్ అయింది. ఇక తాజాగా ప్రణీత కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

నటి ప్రణీత గర్భంతో ఉన్న విషయం తెలిసిందే కదా. మొన్నీ మధ్యే ఈమె తన బేబీ బంప్‌ ఫొటోలను షేర్‌ చేసింది. అంతకు ముందు తాను ప్రెగ్నెంట్‌ అని తెలిసినప్పుడు స్కానింగ్‌ రిపోర్ట్‌తో భర్త మీదకు ఎక్కేసింది. దీంతో అప్పట్లో ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఈమె సినిమా అవకాశాలు లేకపోవడంతో కోవిడ్‌ సమయంలో చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకుంది. వెంటనే తన వివాహ విషయం షేర్‌ చేసి అందరికీ షాకిచ్చింది. అయితే ఇప్పుడు ఈమెను సోషల్‌ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తూ విమర్శిస్తున్నారు.

Pranitha

ప్రణీత లేటెస్ట్‌గా బాత్‌ టబ్‌లో స్నానం చేస్తున్న ఫొటోలను పోస్ట్‌ చేసింది. అందులో ఆమె బేబీ బంప్‌తో కనిపిస్తోంది. అయితే ఈ ఫొటోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గర్భంతో ఉన్న సమయంలో ఇలాంటి ఫొటోలు దిగేందుకు సిగ్గులేదా.. గర్భంతో ఉన్నావన్న సంగతి మరిచిపోయావా.. బిడ్డ జాగ్రత్త.. ఇలాంటి ఫొటోలు ప్రైవేట్‌గా దాచిపెట్టుకో.. పబ్లిగ్గా షేర్‌ చేయకు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రణీత ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM