Hero : మద్యం సేవించడం అనేది నేటి తరుణంలో కామన్ అయిపోయింది. వైన్ షాపులు ఎక్కువవడంతోపాటు చిన్న వయస్సు నుంచే అలవాటు అవుతుండడంతో చాలా మంది మద్యం సేవిస్తున్నారు. అయితే సెలబ్రిటీల విషయానికి వస్తే ఇది చాలా కామన్ విషయం. కాకపోతే వారు ఖరీదైన మద్యం సేవిస్తారు. అంతే తేడా.. అయితే ఓ బిగ్ హీరో మాత్రం దీనికి బానిస అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆయన ఈ మధ్యే ఓ భారీ సినిమాలో చేయగా.. అది విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో ఇంకో మూవీలో నటించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడు.
అయితే సదరు బిగ్ హీరో ఈ మధ్య పీకలదాకా మద్యం సేవిస్తున్నాడట. ఈ మేరకు ఫిలిం నగర్ సర్కిల్‌లో సమాచారం చక్కర్లు కొడుతోంది. రాత్రి దాకా బాగా మద్యం సేవిస్తుండడం.. ఆ తరువాత ఎప్పటికో ఇంటికి వెళ్లడం చేస్తున్నాడట. మద్యం సేవించేటప్పుడు తన చుట్టూ ఫ్రెండ్స్ ఉండాలని పట్టుబడుతున్నాడట. అలా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తన ఫ్రస్ట్రేషన్‌ను అంతా బయట పెడుతున్నాడట. అయితే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎందుకనే విషయమే అర్థం కావడం లేదని ఫ్రెండ్స్ అంటున్నారు.
ఇక సదరు హీరో ఇలా చేస్తుండడంతో అతని కుటుంబం, అతని స్నేహితులు తెగ ఆందోళన చెందుతున్నారట. అతని ఆరోగ్యం నాశనం కావడంతోపాటు అతని శరీరాకృతి కూడా దెబ్బతింటుందని.. దీంతో సినిమాల్లో అందంగా కనిపించడేమో అని వారు తెగ హైరానా పడుతున్నారట. అయితే మద్యం సేవించడం అన్నది కామన్ విషయమే అయినా.. ఆ బిగ్ హీరో ఉన్నట్టుండి ఇలా మద్యానికి బానిస ఎందుకు అయ్యాడా.. అని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…