Balakrishna : నందమూరి బాలకృష్ణ పేరు చెబితేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఆయన సినిమా వస్తుందంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక సినిమా విడుదల రోజు అభిమానులు పండుగ చేసుకుంటారు. అయితే నందమూరి బాలకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
బాలకృష్ణ ఓ ఓటీటీ షోలో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే ఓ స్ట్రీమింగ్ యాప్ సంస్థలో బాలయ్య మాట్లాడుతున్నారని.. అంతా ఓకే అయితే త్వరలోనే ఆయన సదరు స్ట్రీమింగ్ సంస్థకు చెందిన ఓటీటీ షోలో సందడి చేస్తారని తెలుస్తోంది.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ పేరిట ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఏమైనా బాలకృష్ణ ఓటీటీల్లో కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్‌కు సందడిగా ఉంటుందని చెప్పవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…