Nagarjuna : టాలీవుడ్ లో నాగార్జునకు ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందో వేరే చెప్పనవసరం లేదు. ఆయన అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు. అక్కినేని నాగేశ్వరావు సినీ వారసుడిగా విక్రమ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఎన్నో చిత్రాల్లో నటించి ఎన్నో విజయాలను, అవార్డులను అందుకున్నారు. నటన పరంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని టాప్ హీరోస్ లిస్ట్ లో ఒకరయ్యారు. అంతేకాకుండా అన్నపూర్ణ సంస్థ ద్వారా కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ వాళ్లలో ఉన్న టాలెంట్ ను బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు నాగార్జున.
ఎంతోమంది యువ దర్శకులను తెలుగు తెరకు ఆయన పరిచయం చేశారు. టాలీవుడ్ లో నాగార్జునను ముద్దుగా మన్మథుడు అని పిలుచుకుంటారు. స్టార్ హీరోయిన్ అనుష్క లాంటివారు కూడా నాగార్జునతో నటించి తెలుగుతెరకు మొదటిగా పరిచయమయ్యారు. ఇండస్ట్రీలో నాగ్ ని ముద్దుగా మన్మథుడు అని పిలవడానికి కారణం ఆయనతో హీరోయిన్స్ ఎంతో సన్నిహితంగా ఉంటారు. నాగార్జునకు ఎంతో సన్నిహితంగా ఉండే హీరోయిన్స్ లిస్ట్ చాలానే ఉంది.
నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో నాగార్జున, టబుకు ఎఫైర్ ఉన్నట్లు వార్తలు కూడా ప్రచారం అయ్యేవి. ఆ తర్వాత లిస్టులో శ్రీయ, అనుష్క శెట్టి లాంటి హీరోయిన్స్ కూడా నాగార్జున మైకంలో పడిపోయారు అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కేవలం మహిళా అభిమానులే కాదు, ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా ఆయనంటే పడి చస్తారు అని టాక్ వినిపించేది. ఈ లిస్టులో ఇంకొక అగ్రస్థాయి హీరోయిన్ కూడా ఉన్నారట. ఆమె ఎవరో కాదు, విశ్వసుందరి బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్. నాగార్జున, సుస్మితాసేన్ రక్షకుడు చిత్రంలో కలసి నటించారు. అప్పటిలో వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్ మెయింటెన్ చేస్తున్నారని, సుస్మితాసేన్ ను కలుసుకోవడానికి నాగార్జున సీక్రెట్ గా ముంబై వెళ్ళేవారని వార్తలు కూడా అప్పట్లో బాగా ప్రచారం జరిగేవి. అయితే ఆ విషయంలో ఎంత నిజం ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…