Monal Gajjar : బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. నాలుగో సీజన్‌లో అయితే తెలియని వారుగా వచ్చి ఇప్పుడు అందరికీ చాలా దగ్గరయ్యారు. వారిలో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్ధక్, అరియానా, మెహబూబ్, సోహైల్ ఉన్నారు.
అయితే మోనాల్ మాత్రం ఈ షోతో ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సినిమా ఆఫర్స్, షోస్ దక్కించుకుంది.
బిగ్ బాస్ షో లో మొదట్లో అభిజిత్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చిన మోనాల్ అదే సమయంలో అఖిల్ తో చనువుగా ఉంది. దీంతో వీళ్ల ముగ్గురు మధ్య లవ్ స్టోరీ నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితిలో అభిజిత్ ని పూర్తిగా దూరం పెట్టేసి అఖిల్ కి మాత్రం దగ్గరయ్యింది. ఆ క్రమంలో ఆమెపై కాస్త నెగెటివిటీ ఏర్పడింది. ఇప్పటికీ మోనాల్‌ని ఆ విషయాలపై ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లైవ్‌లోకి రావడంతో.. డ్రామా క్వీన్.. అంటూ బిగ్ బాస్ ఇష్యూని తెరపైకి తెస్తూ ఆమెపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు పెట్టి విసిగించారు. దీంతో సహనం కోల్పోయిన మోనాల్ గజ్జర్ అసలు.. మీకు బుద్ధి ఉందా ? నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు.. అంటూ కన్నీళ్లు పెట్టుకుని తనని కామెంట్స్ చేసేవాళ్లని ఏకిపారేసింది.
నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నారు. నేను నచ్చక పోతే నన్ను అన్ ఫాలో చేయండి.. అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది మోనాల్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…