Malavika Mohanan : మాళవిక మోహనన్.. తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీ గురించి అంతగా తెలియదు. కానీ తమిళ, మళయాళ, కన్నడ ప్రేక్షకులకు ఈమె గురించి బాగా తెలుసు. ఈమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె. 2103లో పట్టం పోలె అనే మళయాళ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించింది. తరువాత ఈమెకు పలు సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈమె హిందీలో బియాండ్ ది క్లౌడ్స్ అనే మూవీలోనూ నటించింది. అలాగే పెట్ట, మాస్టర్, మారన్ అనే తమిళ మూవీలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దీంతో మంచి బ్రేక్ కోసం ఈమె ఎదురు చూస్తోంది.
అయితే సోషల్ మీడియా నెటిజన్లకు మాత్రం మాళవిక మోహనన్ గురించి బాగా తెలుసు. అందులో ఆమె చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అందులో ఆమె షేర్ చేసి అలరిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె స్వతహాగా మోడల్ కనుక ఆ ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. వాటిల్లో ఈమె అందాలను చూస్తూ కుర్రకారు మైమరిచిపోతుంటారు.
మాళవిక మోహనన్ తాజాగా చేసిన ఓ ఫొటోషూట్ తాలూకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిల్లో ఈమె అందాలన్నింటినీ బయట పెట్టి రచ్చ చేసింది. ఈ క్రమంలోనే ఆమె అందాలను చూసి షాకవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మాళవిక మోహనన్ రెచ్చిపోవడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిసారిగా మారన్ అనే మూవీలోధనుష్ పక్కన నటించింది. అందులో ఈమె జర్నలిస్టుగా యాక్ట్ చేసింది. అలాగే ప్రస్తుతం యుధ్ర అనే హిందీ మూవీలో నటిస్తోంది. ఇది తప్ప ఆమెకు పెద్దగా ఆఫర్లు లేవనే చెప్పాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…