Malaika Arjun Kapoor : బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ అర్జున్ కపూర్ – మలైకా అరోరా ఎప్పటికప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటారు. మలైకా గతంలో పెళ్లి పీటలు ఎక్కినా భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. మలైకా అరోరా ప్రేమలో అర్జున్ కపూర్ పడ్డాడా ? అర్జున్ కపూర్ ప్రేమలో మలైకా పడిందా ? ఇప్పటికీ పెద్ద ప్రశ్ననే. అయితే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా రొమాన్స్ మాత్రం ఎక్కువే అని చెప్పవచ్చు.
యోగా ట్రైనర్‌గా, మోడల్‌గా, నటిగా రాణిస్తున్న మలైకా అక్టోబర్ 23న తన 48వ పుట్టిన రోజుని జరుపుకుంది. ఇటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరోవైపు మలైకా అరోరా ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకోవడం ఆసక్తికరంగా, హాట్ టాపిక్ గా మారింది. మలైకా తన బర్త్ డే సందర్భంగా అర్జున్ కపూర్ ఇంట్లో ప్రత్యక్షం అయింది.
మలైక బర్త్ డేను అర్జున్ కపూర్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సెలెబ్రేషన్స్‌లో కరీనా కపూర్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అర్జున్ కపూర్ షేర్ చేసిన ఫోటోను తీసింది తానేనని, కనీసం క్రెడిట్ కూడా ఇవ్వడం లేదని కరీనా కపూర్ కామెంట్ చేసింది. అంటే వీరంతా ఒకే చోట ఉన్నారని తెలిసిపోతోంది. అయితే ఈ ఫోటోలో మాత్రం అర్జున్ కపూర్, మలైక అరోరా మంచి ఫాంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
తనకంటే చాలా చిన్నవాడైన అర్జున్‌తో ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతుంది మలైకా. బహిరంగంగానే వీరిద్దరూ కలిసి తిరుగుతుండటం మరింత చర్చనీయాంశంగా మారింది. పుకార్లని లెక్కచేయకుండా వీరిద్దరూ తమకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…