గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Kajal Aggarwal : స్విమ్ సూట్ ధరించి.. అందాల జాతర చేస్తున్న కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal : లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఆ తర్వాత మగధీర వంటి బ్లాక్…

Kajal Aggarwal : స్విమ్ సూట్ ధరించి.. అందాల జాతర చేస్తున్న కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal : లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఆ తర్వాత మగధీర వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది. ఈ విధంగా గత దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే.

Kajal Aggarwal shared her latest photo trending
Kajal Aggarwal

నటిగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ తో ఎక్సర్ సైజ్ చేస్తూ ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి స్విమ్ సూట్ ధరించి అందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో గ‌ర్భంతో ఉన్న‌ప్ప‌టికీ ఈమె గ్లామ‌ర్ షోను చూసి షాక‌వుతున్నారు. కాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న ఆచార్య మూవీలో న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి