Janhvi Kapoor : అందాల‌తో సెగ‌లు పుట్టిస్తున్న జాన్వీక‌పూర్‌.. హ‌ద్దులు చెరిపేస్తుందిగా..!

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ సినిమాల క‌న్నా త‌న అందాల ఆర‌బోత‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. శ్రీదేవి కూతురిగా ధడక్ అనే సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి చిత్రమే అయినా ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. అనంత‌రం గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌ అనే బయోపిక్ మూవీలో నటించి అలరించింది. అనంతరం రూహీ అనే సినిమా చేసింది. అయితే.. ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

Janhvi Kapoor

జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం మలయాళంలో హిట్ అయిన హెలెన్ హిందీ రీమేక్‌లో నటిస్తోంది. అయితే అందాల ఆర‌బోత‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న జాన్వీ క‌పూర్.. బాలీవుడ్ కిమ్ క‌ర్దాషియ‌న్ అంటూ కూడా ఆమెను ట్రోల్ చేశారు. అయిన‌ప్ప‌టికీ జాన్వీ క‌పూర్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. ఇక తాజాగా ఫిలిం ఫేర్ కోసం ఈ అమ్మ‌డు ఎద అందాల‌ని అప్ప‌నంగా ఆర‌బోస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేసింది. జాన్వీ క‌పూర్ మెస్మ‌రైజింగ్ లుక్స్ కుర్ర‌కారుని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హంగామా ఇటీవ‌ల మాములుగా లేదు. వరుస సినిమాలు, ఫొటో షూట్స్‌తో నానా ర‌చ్చ చేస్తోంది. ఈ అమ్మడికి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టిస్తుందంటూ పుకార్లు రాగా, ఇటీవ‌ల స్పందించింది. ఊహాగానాలు నమ్మవద్దు. నేను ఇంకా ఏ తెలుగు లేదా తమిళ చిత్రానికి సైన్ చేయలేదు. నేను ఒక సంతకం చేస్తే.. నేను కానీ నా ప్రొడక్షన్ హౌస్ కానీ దానిని అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తాము.. అని చెప్పుకొచ్చింది. ఇక ప్ర‌స్తుతం జాన్వీ కపూర్‌కు చెందిన ఫిలింఫేర్ మ్యాగ‌జైన్ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM