Instagram : ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ సంస్థ ఫేస్‌బుక్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్ కూడా ఇటీవల 6 గంటల పాటు పనిచేయకుండా పోయిన సంగతి తెలిసిందే. రాత్రి 9 గంటలకు ఈ మూడు నెట్‌వర్క్‌ల సేవలు నిలిచిపోగా.. వాటిని పునరుద్ధరించేందుకు ఏకంగా 6 గంటలకు పైగానే సమయం పట్టింది. అయితే దీని వెనుక సాంకేతిక సమస్యలను ఫేస్‌బుక్ కారణాలుగా చూపింది. కానీ విషయం వేరే ఉందని తెలుస్తోంది.
అయితే ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఈ వారంలో రెండో సారి నిలిచిపోయాయి. అర్థరాత్రి 12 గంటల తరువాత దాదాపుగా గంట సేపు ఇన్‌స్టాగ్రామ్ పనిచేయలేదు. దీంతో యూజర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. వారి ఫీడ్‌లో ఏమీ కనిపించలేదు.
ఇక ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యాక కొంత సేపు ఇన్‌స్టాగ్రామ్ గౌన్ అగెయిన్ అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అయింది. తరువాత ట్విట్టర్ లో యూజర్లు కొంత సేపు మీమ్స్ పోస్ట్ చేశారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. అయితే దీనిపై ఆ సంస్థ స్పందించింది. సేవలకు అంతరాయం కలగడంపై చింతిస్తున్నామని, సమస్యను పరిష్కరించామని క్షమాపణలు కూడా చెప్పింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…