Coins : మీ ద‌గ్గ‌ర ఈ నాణేలు ఉన్నాయా ? అయితే రూ.10 ల‌క్ష‌లు మీవే..!

Coins : పాత నాణేలు, క‌రెన్సీ నోట్ల‌కు ఎంత డిమాండ్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అవి చాలా విలువ క‌లిగి ఉంటాయి. క‌నుక‌నే వాటిని సేక‌రించే వారు ఎంతైనా చెల్లించి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఇక ప్ర‌స్తుతం అన్నీ ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి.. ఇలాంటి నాణేలు, నోట్ల‌ను కూడా ఆన్ లైన్‌లోనే కొంటున్నారు. దీంతో పాత నాణేలు, నోట్లు ఉన్న‌వారు వాటిని ఆన్‌లైన్‌లో విక్ర‌యిస్తూ సుల‌భంగా డ‌బ్బులు రాబ‌డుతున్నారు. అయితే కింద చెప్పిన‌ట్లుగా ఓ ప్ర‌త్యేక‌త క‌లిగిన కాయిన్లు మీ ద‌గ్గ‌ర గ‌న‌క ఉంటే.. వాటికి మీరు ఒక్కోదానికి రూ.10 ల‌క్ష‌ల చొప్పున పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ నాణెం ఏదో.. దాన్ని ఎలా విక్ర‌యించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

Coins

2002లో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాతా వైష్ణోదేవి చిత్రం క‌లిగిన ప్ర‌త్యేక‌మైన రూ.5, రూ.10 నాణేల‌ను విడుద‌ల చేసింది. అయితే హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం మాతా వైష్ణోదేవి అంటే అష్టైశ్వ‌ర్యాల‌ను ఇచ్చే దేవ‌త‌. క‌నుక ఆ దేవ‌తను చాలా మంది పూజిస్తుంటారు. ఇక ఆ అమ్మ‌వారి ఫొటోల‌ను ఇంట్లో, దుకాణాల్లో పెట్టి పూజ‌లు చేస్తారు. త‌మ‌కు ధ‌నం సిద్ధించాల‌ని.. కోటీశ్వ‌రులు కావాల‌ని క‌ల‌లు కంటుంటారు. అందుక‌నే ఆ అమ్మ‌వారిని పూజిస్తుంటారు. అయితే ఆ అమ్మ‌వారి ఫొటో క‌లిగిన నాణేలు అయితే ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తున్నారు. క‌నుక‌నే ఆ అమ్మ‌వారి ఫొటో క‌లిగిన నాణేల‌ను కొనేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక ఆ నాణేలు మీ ద‌గ్గ‌ర క‌న‌క ఉంటే వెంట‌నే వాటిని ఆన్‌లైన్ లో విక్ర‌యించి మంచి ధ‌ర పొంద‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..

క్లాసిఫైడ్స్ సైట్ అయిన క్విక‌ర్ (Quikr) గురించి అంద‌రికీ తెలిసిందే. దీంట్లో మ‌నం పాత వ‌స్తువుల‌ను కొన‌వ‌చ్చు. అమ్మ‌వ‌చ్చు. అలాగే నాణేలు, నోట్ల‌ను కూడా కొన‌వ‌చ్చు. అమ్మ‌వ‌చ్చు. ఈ సైట్‌లో ముందుగా ఫోన్ నంబ‌ర్‌, మెయిల్ ఐడీతో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. త‌రువాత అందులోకి లాగిన్ అవ్వాలి. ఆ త‌రువాత మీ దగ్గ‌ర ఉన్న నాణేలు లేదా నోట్ల‌కు చెందిన ఫొటోల‌ను తీసి ఈ సైట్‌లో అప్‌లోడ్ చేసి క్లాసిఫైడ్ ప్ర‌క‌ట‌న ఇవ్వాలి. ఇదంతా ఉచితంగానే చేయ‌వ‌చ్చు. ఇక మీరు పెట్టిన ప్ర‌క‌ట‌న‌ను చూసి కొనేవారు స్పందిస్తారు. మీరు వారితో ధ‌ర మాట్లాడి ఓకే అనుకుంటే ఇచ్చేయ‌వ‌చ్చు. దీంతో మీ ద‌గ్గ‌ర ఉండే నాణేలు లేదా నోట్ల‌ను వారు కొని మీరు అడినంత డ‌బ్బు ఇస్తారు. ఇలా ఈ సైట్‌లో నాణేలు, నోట్ల‌ను అమ్మ‌వ‌చ్చు.

ఇక వైష్ణోదేవి ఫొటో క‌లిగిన నాణేలు అయితే ఒక్కో కాయిన్‌కు ఏకంగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఎందుకంటే వైష్ణోదేవి కాయిన్ ఉంటే అదృష్టం ప‌డుతుంద‌ని.. ధ‌నం బాగా సంపాదిస్తార‌ని చాలా మంది న‌మ్ముతున్నారు. క‌నుక‌నే ఈ కాయిన్ల‌కు డిమాండ్ పెరిగింది. ఇక ఈ కాయిన్లు లేదా నోట్లు మీ ద‌గ్గ‌ర ఉంటే వెంట‌నే మీరు కూడా వాటిని ఆన్‌లైన్ లో విక్ర‌యించి ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM

ఐపీఎల్ 2026పై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా.. ఆ వార్తల్లో నిజం లేదు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…

Thursday, 12 March 2026, 3:06 PM

ఆనంద్‌ దేవరకొండ షేర్ చేసిన క్రేజీ వీడియో.. విజయ్, రష్మిక డ్యాన్స్‌ అదుర్స్!

నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…

Thursday, 12 March 2026, 12:11 PM