Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బ‌చ‌త్ ధ‌మాల్ సేల్‌.. టీవీల‌పై ఏకంగా 70 శాతం డిస్కౌంట్‌..!

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ బ‌చ‌త్ ధ‌మాల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా ఈ నెల 5వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీల‌పై 70 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ టీవీల‌ను ఈ సేల్‌లో భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Flipkart

ఈ సేల్‌లో భాగంగా టీవీల ప్రారంభ ధ‌ర రూ.7,999గా ఉంది. బ్లౌపంక్ట్‌, కొడాక్‌, థామ్స‌న్ టీవీల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంది. సేల్‌లో భాగంగా 32 ఇంచుల బ్లౌ పంక్ట్ సైబ‌ర్ సౌండ్ టీవీ ధ‌ర రూ.13,499 ఉంది. 42 ఇంచుల టీవీని రూ.20,999 ధ‌ర‌కు, 43 ఇంచుల 4కె టీవీని రూ.28,990కి, 50 ఇంచుల 4కె టీవీని రూ.34,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వచ్చు.

ఈ సేల్‌లో కొడాక్‌కు చెందిన 24 ఇంచుల టీవీ ధ‌ర రూ.7,999 ఉండ‌గా, 32 ఇంచుల టీవీ ధ‌ర రూ.12,499, 40 ఇంచుల టీవీ ధ‌ర రూ.18,499, 42 ఇంచుల టీవీ ధ‌ర రూ.20,499గా ఉంది. అలాగే 50 ఇంచుల టీవీని రూ.29,999కు, 65 ఇంచుల టీవీని రూ.53,999 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు.

థామ్స‌న్ టీవీలు అయితే 32, 43, 50, 65, 75 ఇంచుల టీవీల ధ‌ర‌లు వ‌రుస‌గా.. రూ.9,999, రూ.26,999, రూ.30,999, రూ.53,999, రూ.99,999గా ఉన్నాయి.

ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌తో టీవీల‌ను కొనుగోలు చేస్తే 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈజీ రిట‌ర్న్స్ స‌దుపాయం కూడా ల‌భిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM