Fennel Seeds Water : సోంపు గింజలు చూడటానికి చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ చిన్న ధాన్యాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సోంపులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు తగ్గలేని వారికి సోంపు ఒక వరం లాంటిది. దానిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా కరుగుతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. కొంతమంది మహిళలు పీరియడ్స్‌లో భరించలేని నొప్పిని అనుభవిస్తారు.
అలాంటి మహిళలు సోంపు నీరు తాగాలి. దీనిని తీసుకోవడం ద్వారా నొప్పి తగ్గుతుంది. అలాగే సోంపూ అనేది భోజనం తర్వాత తినే ఓ పదార్థంగానే భావిస్తారు చాలామంది. కానీ తీసుకున్న ఆహారాన్ని సకాలంలో సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుందని చాలామందికి తెలీదు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో సోంపు దిట్ట. అందుకే సోంపు ఇంట్లో ఉండే ఔషది అని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చేయండి: 2 స్పూన్ల సోంపు, 1 గ్లాస్ వాటర్.
సోంపుగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి పొద్దున్నే పరగడపున తాగాలి. సోంపూ వాటర్ లో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది బాడీలో మెటబాలిజం రేట్ పెంచుతుంది. దీంతో జీర్ణం త్వరగా అయిపోయి క్యాలరీలు శక్తిగా మారతాయి. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోయి శరీరం నాజూగ్గా తయారవుతుంది. సోంపు తిన్న ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. టాక్సిన్ ఫ్లష్ అవుట్ చేస్తుంది. బ్లడ్ ని ఫ్యూరిఫై చేస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…