Esther Anil : దృశ్యం పాప ఏమాత్రం త‌గ్గ‌డం లేదుగా.. ఫొటోల‌తో మ‌తులు పోగొడుతోంది..!

January 24, 2022 9:09 PM

Esther Anil : దృశ్యంలో వెంక‌టేశ్ చిన్న కుమార్తెగా న‌టించిన ఎస్త‌ర్ అనిల్ ఫొటోషూట్‌ల‌లో అస్స‌లు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లు గ్లామ‌రస్ ట్రీట్స్‌ను అందించిన ఈ అమ్మ‌డు మ‌ళ్లీ ఇంకో ఫొటోషూట్‌తో సిద్ధ‌మైంది. తాజాగా ఈమె మ‌ళ్లీ కొన్ని ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

Esther Anil latest blue and yellow color saree photos viral

బ్లూ, ఎల్లో క‌ల‌ర్ శారీ కాంబోలో ఎస్త‌ర్ అనిల్ మెరిసిపోతోంది. దీంతోపాటు స్టైలిష్ ఎల్లో క‌లర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధ‌రించి మ‌తుల‌ను పోగొడుతోంది.

ఎస్త‌ర్ అనిల్ షేర్ చేసిన ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ కాగా.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సైతం ఆక‌ట్టుకుంటున్నాయి.

కొత్త లుక్‌లో ఎస్త‌ర్ అనిల్ మ‌రింత అందంగా క‌నిపిస్తుంద‌ని నెటిజ‌న్లు కితాబిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now