గురువారం, జూన్ 11, 2026
వైర‌ల్

క‌ర్ర‌తో కుమార్తెను కొట్ట‌డానికి వ‌చ్చిన త‌ల్లి.. అడ్డుప‌డిన పెంపుడు కుక్క‌.. వీడియో..!

కుక్క‌లు ఎంతో పురాత‌న కాలం నుంచి మ‌నుషుల‌కు అత్యంత ద‌గ్గ‌రైన, మ‌చ్చికైన జంతువుగా మెలుగుతున్నాయి. మ‌నుషుల‌పై శున‌కాల‌కు భ‌లే విశ్వాసం ఉంటుంది. య‌జ‌మాని స‌రిగ్గా చూసుకోవాలే కానీ య‌జ‌మాని కోసం ఏం చేయ‌డానికైనా శునకాలు వెనుకాడ‌వు. వాటికి స‌రైన…

క‌ర్ర‌తో కుమార్తెను కొట్ట‌డానికి వ‌చ్చిన త‌ల్లి.. అడ్డుప‌డిన పెంపుడు కుక్క‌.. వీడియో..!

కుక్క‌లు ఎంతో పురాత‌న కాలం నుంచి మ‌నుషుల‌కు అత్యంత ద‌గ్గ‌రైన, మ‌చ్చికైన జంతువుగా మెలుగుతున్నాయి. మ‌నుషుల‌పై శున‌కాల‌కు భ‌లే విశ్వాసం ఉంటుంది. య‌జ‌మాని స‌రిగ్గా చూసుకోవాలే కానీ య‌జ‌మాని కోసం ఏం చేయ‌డానికైనా శునకాలు వెనుకాడ‌వు. వాటికి స‌రైన శిక్ష‌ణ ఇస్తే ఎన్నో అద్భుతాల‌ను చేస్తాయి.

dog saved its owner from beaten by woman

అయితే శున‌కాలు ఎంత విశ్వాస‌పాత్ర‌మైన‌వో కింద ఇచ్చిన వీడియోను చూసి అర్థం చేసుకోవ‌చ్చు. ఆ వీడియోలో ఓ వృద్ధురాలు త‌న కుమార్తెను క‌ర్ర‌తో కొట్టిన‌ట్లు న‌టిస్తుండ‌గా వారి పెంపుడు కుక్క అలా చేయ‌కుండా అడ్డు ప‌డింది. క‌ర్ర‌తో కొట్ట‌డానికి వ‌చ్చిన మ‌హిళ‌ను వ‌ద్ద‌న్న‌ట్లు ఆ కుక్క వారించింది. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

శున‌కాలు చాలా విశ్వాసంగా ఉంటాయి. య‌జ‌మానుల ప‌ట్ల విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శిస్తాయి. య‌జ‌మాని కోసం ఏమైనా చేస్తాయి ? అని పైన ఇచ్చిన వీడియో ద్వారా అర్థ‌మ‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి