Divi : బిగ్ బాస్ షోలో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్లకు ఏదో ఒక విధంగా ఆఫర్లు వస్తున్నాయి. వారికి ఆ షో ద్వారా పాపులారిటీ రావడంతో వారు దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరికి మాత్రం ఎలాంటి అవకాశాలు రావడం లేదు. దీంతోపాటు వారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఏమీ చేయడం లేదు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేమ్ దివి ఒకరని చెప్పవచ్చు.
బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనంతరం ఈమె తనకు వచ్చిన పాపులారిటీని అంత పెద్దగా ఉపయోగించుకోలేదనే చెప్పాలి. ఈమెకు కొన్ని ఆఫర్లు అయితే వచ్చాయి. అయితే వాటిలో ఈమె ఎలా నటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక దివి సోషల్ మీడియాలోనూ పెద్ద యాక్టివ్ గా ఉండడం లేదు. ఇతర నటీమణులు ఎప్పటికప్పుడు తమ గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కానీ దివి మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడిందని చెప్పవచ్చు.
ఇక ఈమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు హీట్‌ను పెంచుతున్నాయి. స్కై బ్లూ కలర్ టాప్, డెనిమ్ షార్ట్స్ ధరించి తొడ అందాలను ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఇక దివి ఓ ఓటీటీ యాప్‌కు చెందిన షోలో నటిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ లో నటించే చాన్స్ కొట్టేసింది. అందులో ఈమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…