Crime News : ప్రస్తుత కాలంలో ఒక భార్య, ఇద్దరు బిడ్డలను పోషించాలంటేనే తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ కి చెందిన ఒక ఘరానా మోసగాడు ఏకంగా 75 మందిని వివాహం చేసుకుని.. మరో 200 మంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని గుజరాత్ లో సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
బంగ్లాదేశ్ జాసుర్‌కు చెందిన మునీర్ అలియాస్ మునిరుల్ ఉపాధి పేరుతో బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను ఇండియాకు తరలించి వారిని ముంబై, కోల్‌కతాలలో వ్యభిచారంలోకి దింపేవాడు. ఇలా ఇప్పటి వరకు దాదాపుగా 200 మందిని ఇలా వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసులు తమ విచారణలో వెల్లడించారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మునీర్ ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. 75 మందిని వివాహం చేసుకున్నట్లు తెలియడంతో పోలీసులు షాక్ అయ్యారు.
అయితే మధ్యప్రదేశ్ ఇండోర్ పోలీసులు ఒక ఓ కేసులో విచారణ చేపట్టగా ఊహించని విధంగా పోలీసులకు మునీర్ బాగోతం తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో గుజరాత్‌లోని సూరత్ లో పోలీసులకు అతను పట్టుబడ్డాడు. కాగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…