Lahari : వామ్మో.. చేతిలో మందు గ్లాస్ తో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..!

November 25, 2021 3:51 PM

Lahari : బుల్లితెరపై ఎంతో ఆసక్తికరంగా బిగ్‌ బాస్‌ షో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్-5లో ఉంటుందనుకున్న లహరి మూడవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చింది. న్యూస్ రీడర్ గా, నటిగా, మోడల్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

bigg boss telugu fame Lahari appeared with drink glass in hand

కెరియర్ పరంగా బిజీగా ఉండే లహరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే లహరి వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన మందు బాటిల్ అన్నీ ముందు పెట్టుకొని ఒక డబ్ స్మాష్ చేసింది. ఆ వెంటనే ఒక పెగ్ తాగుతూ గ్లాస్ చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మందు తాగడంలో కూడా ఇంత స్టైల్ ఉంటుందా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now