Bigg Boss 5 : 19 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకు హౌజ్ నుండి 9 మంది వెళ్లిపోగా ప్రస్తుతం 10 మంది హౌజ్‌లో ఉన్నారు. జస్వంత్ రీసెంట్ గా సీక్రెట్ రూంకి వెళ్లాడు. అతని ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు. అతను కూడా బయటకు వస్తాడనే టాక్ నడుస్తోంది. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ కాస్త కొత్తగా జరిగిన విషయం తెలిసిందే.
బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న సంకెళ్లను పట్టుకుని తమకు ఇష్టమైన వాళ్లని విడిపించవచ్చని చెప్పారు. ఆ విడుదలైన సభ్యుడు ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకరు నామినేట్ అయి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఈ ప్రక్రియ ఆసక్తికరంగా సాగగా, చివరికి జైలులో మానస్, సిరి, సన్నీ, రవిలు మిగిలారు అయితే బిగ్‌బాస్ మరోసారి యానీ మాస్టర్ కు లక్కీ ఛాన్స్ ఇచ్చాడు.
ఇంటి సభ్యులలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో ఆమె మరో ఆలోచన లేకుండా కాజల్‌ను నామినేట్ చేసింది. మొత్తంగా.. పదవ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిరి, మానస్, సన్నీ, రవి, కాజల్ నామినేట్ అయ్యారు. అయితే వీరిలో కాజల్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందట. మొదటి నుంచీ ఈమెపై షో ఫాలోవర్స్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కంటే ఎక్కువగా నెగిటివ్ ఫీడ్ బ్యాకే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఆమెను ఎలిమినేట్ చేశారని అంటున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…