Lahari : చాలా మందికి సహజంగానే కార్లు, బైక్‌లు అంటే ఇష్టం ఉంటుంది. పురుషులు ఎక్కువగా వీటిని ఇష్టపడుతుంటారు. మహిళలకు కూడా అవి అంటే ఇష్టమే ఉంటుంది. కానీ కొందరు మాత్రమే తమ కలలను సాకారం చేసుకుంటుంటారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ లహరి కూడా తన కలను నిజం చేసుకుంది. ఏకంగా రూ.5 లక్షలు విలువ గల బైక్‌ను కొనుగోలు చేసింది.
పాపులర్ టీవీ నటి, బిగ్ బాస్ 5 ఫేమ్ లహరి తాజాగా రూ.5 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ జి310 జీఎస్ బైక్‌ను కొనుగోలు చేసింది. అనంతరం దాని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైరల్‌గా మారాయి. తాను ఎట్టకేలకు ఈ అందమైన బైక్‌ను సొంతం చేసుకున్నానని ఆమె తెలియజేసింది.
ఇక ఆ బైక్‌ను నడిపిస్తూ ఆమె కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు లాంగ్ ట్రిప్‌లు వేయడం అంటే భలే ఇష్టమని చెప్పుకొచ్చింది. కాగా లహరి ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…