Bigg Boss 5 : టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ రన్ అవుతోంది. మొదటి సీజన్ నుండి ఇప్పటివరకు 5 సీజన్లు నడిచాయి. ఈ ప్రోగ్రామ్ పై ఫస్ట్ నుండి రూమర్స్, గాసిప్స్ తోపాటు వ్యతిరేకత కూడా భారీ స్థాయిలోనే ఏర్పడింది. ఈ రియాలిటీ షో అంతా స్క్రిప్ట్ బేస్డ్.. అంటూ ఎన్నో ఆరోపణలు కూడా వస్తూనే ఉంటున్నాయి. లేటెస్ట్ గా నటి మాధవీలత.. బిగ్ బాస్ హౌస్ అంటే.. ముద్దులు, హగ్గులు, రొమాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది.. అంటూ ఆరోపించింది.
ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇక హోస్ట్ నాగార్జునపై కూడా రీసెంట్ గా మాధవీలత సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో మండిపడింది. లేటెస్ట్ గా జరిగిన ఎపిసోడ్ లో అడల్ట్ కంటెంట్ ఉందని, బిగ్ బాస్ అనేది లవర్స్ అడ్డాగా మారుతుందని ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పేర్కొన్నారు.
షన్ను, సిరి, మానస్, ప్రియాంక.. ఇలా కొంతమంది కంటెస్టెంట్స్ ని మెన్షన్ చేసింది. తన దృష్టిలో బావ, మరదలి రిలేషన్ అనేది బ్యూటీఫుల్ రిలేషన్ షిప్.. అని మాధవీలత అన్నారు.
చక్కగా గుడ్ నైట్ చెప్పేసి.. చల్లగా పడుకుందాం.. అనుకుంటే.. బిగ్ బాస్ లో రగులుతోంది మొగలిపొద.. సీన్స్ జరిగాయని.. గుస గుస అని మెసేజ్ లు పెడితే.. నేనెలా బజ్జోవాలి.. అయ్యో రామా ఎంత కష్టమొచ్చింది నాకు.. బిగ్ బాస్ హౌస్ లవర్స్ అడ్డా.. మనం ఇందులో పడ్డా అవుతాం చెడ్డా..
కృష్ణ కృష్ణ.. పగవాడికి కూడా ఇంత బాధ వద్దయ్యా.. అంటూ మాధవీలత కౌంటర్ ఇచ్చారు. ఇక తనకు బిగ్ బాస్ వీడియోలు రిసీవ్ అయ్యాయని, వాటిని పబ్లిష్ చేయడం కల్చర్ కాదని.. అన్నారు. ఈ మేరకు మాధవీ లత ఓ న్యూస్ చానల్ లైవ్ లో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…