Bhool Bhulaiyaa 2 : బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో అప్పట్లో వచ్చిన భూల్ భులయ్యా చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 అక్టోబర్12వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా భూల్ భులయ్యా 2ను ఇటీవలే తెరకెక్కించారు. ఈ మూవీ మే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
భూల్ భులయ్యా చిత్రం మే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. నెల రోజుల తరువాత ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీలు లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ హిందీ మార్కెట్‌లో రూ.175 కోట్లను వసూలు చేసి నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది.
ఇక బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏ మూవీ కూడా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండానే భూల్ భులయ్యా 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…