Anushka Sharma : బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరుగాంచిన అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల్లో నటించడం తగ్గించింది. సొంతంగా సినిమాలను నిర్మిస్తోంది. మరోవైపు కుమార్తె వామికాను కూడా చూసుకుంటోంది. అయితే వివాహం అయి ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ ఈమెలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. గతంలో వివాహం కాక ముందు.. సినిమాల్లో.. బయట గ్లామర్ షో చేసింది. కానీ ఇప్పుడు తగ్గింది. అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ ఈమె యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలరిస్తోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు యువతకు కిక్ ఎక్కిస్తున్నాయి.
విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ తాజాగా ఆరెంజ్ కలర్ బికినీలో అదరగొట్టింది. బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది. వాటిల్లో ఈమె అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి. గ్లామర్ షో చేయడం ఈమెకు కొత్తేమీ కాదు. కానీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు మాత్రం చాలా వైవిధ్యభరితంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈమె వివాహం చేసుకున్న తరువాత మళ్లీ ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా గ్లామర్‌గా కనిపిస్తోంది. దీంతో ఈమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందా.. అందుకనే ఇలా చేస్తుందా.. అని చర్చించుకుంటున్నారు.
ఇక అనుష్క శర్మ ప్రస్తుతం మై: ఎ మదర్స్ రేంజ్, చక్దా ఎక్స్ ప్రెస్, ఖాలా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన చక్దా ఎక్స్‌ప్రెస్‌లో ఈమె ఝులన్ గోస్వామి పాత్రలో నటించింది. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈమె రెగ్యులర్ మూవీల్లో ఎప్పుడు నటిస్తుందో చూడాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…