Anusha Dandekar : స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన అనూష దండేక‌ర్‌.. వీడియో..!

Anusha Dandekar : సోష‌ల్ మీడియా అందుబాటులో ఉండ‌డంతో సెల‌బ్రిటీలు అందులో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఓ వైపు రోజూ తాము చేసే కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫొటోల‌ను, వీడియోల‌ను షేర్ చేస్తూనే.. మ‌రో వైపు అందులో అందాల‌ను ఆర‌బోస్తున్నారు. సినిమాల్లో చాన్స్‌లు రావ‌డం కోస‌మే కొంద‌రు ఈ విధంగా చేస్తున్నారు. ఇక తాజాగా అనూష దండేక‌ర్ కూడా మ‌రోమారు రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూల్‌లో అందాలు ఆర‌బోస్తున్న ఓ వీడియోను ఆమె తాజాగా షేర్ చేసింది.

ప్ర‌ముఖ న‌టి శిబాని దండేక‌ర్ సోద‌రి.. అనూష దండేక‌ర్‌. 40 ఏళ్ల వ‌య‌స్సులోనూ ఈమె అందాల‌ను ఆర‌బోయ‌డంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. త‌న సోద‌రి లాగే ఈమె కూడా ఒక రేంజ్‌లో గ్లామ‌ర్ షో చేస్తుంటుంది. ఇక తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పాత వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె బికినీ ధ‌రించి ఒక రేంజ్‌లో అందాల‌ను చూపిస్తూ రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూల్‌లో ఓ పాట‌కు డ్యాన్స్ చేస్తూ అందాల‌ను ఆర‌బోసింది. ఈ క్ర‌మంలోనే ఆమె షేర్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

వీడియో జాకీగా ప‌నిచేస్తున్న ఈమె త‌న మాజీ బాయ్ ఫ్రెండ్ క‌ర‌ణ్ కుంద్రాతో కొంత‌కాలం రొమాన్స్ చేసింది. ఇక బిగ్‌బాస్ హిందీ 15వ సీజ‌న్‌లో ఈమె పాల్గొంటుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ త‌న‌కు బిగ్ బాస్ అంటే న‌చ్చ‌ద‌ని ఈమె ఖ‌రాఖండిగా చెప్పేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM

‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు…

Thursday, 26 March 2026, 3:43 PM

హీరోయిన్లతో ఏజ్ గ్యాప్‌పై అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ‘హాలీవుడ్‌లో లేనిది ఇక్కడేంటి?’

సినిమాల్లో సీనియ‌ర్ హీరోల‌తో యంగ్ హీరోయిన్లు న‌టించ‌డం స‌హ‌జ‌మే. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అన్ని భాష‌ల్లోనూ ఎప్ప‌టి నుంచో…

Wednesday, 25 March 2026, 7:17 PM