Anchor Varshini : మల్లెమాల షోస్‌తో ఎక్కువగా పాపులర్ అయిన అందాల ముద్దగుమ్మ వర్షిణి. చూడ చక్కని అందం, ఆకట్టునే అభినయంతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. శ్రీముఖి తరువాత ఆ స్థానం వర్షిణిదే. అయితే వాళ్ళ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణికి టైం కలసి రాలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించింది.
పటాస్ 2 సమయంలో వర్షిణి యాంకర్ గా అదరగొట్టి ఢీ ఛాన్స్ కొట్టేసింది. డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి టీమ్ లీడర్ గా సందడి చేసింది. ఆ షోతో వర్షిణి బాగా పాపులర్ అయింది. ఢీ షోలో సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే.. హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. అనూహ్యంగా ఆమెను ఢీ సీజన్ 13నుండి తొలగించారు. ఇటీవల మొదలైన ఢీ 14లో కూడా వర్షిణి లేదు. దీంతో ఈ అమ్మడు వేరే ఛానల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
మల్లెమాల షోస్ ద్వారా పరిచయం అయిన భానెట్టమ వర్షిణి సౌందర్ రాజన్ తన అందంతో కుర్రకారు గుండెలను మెలితిప్పడం అలవాటు చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తోంది. ప్రస్తుతం వర్షిణి క్యూట్ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ అమ్మడు 2010లోనే శంభో శివ శంభో సినిమాలో చిన్న కామియో రోల్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇక చందమామకథలు, కాయ్ రాజా కాయ్, నన్ను దోచుకుందువటే, జోడీ లాంటి సినిమాల్లో తళుక్కున మెరిసింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…