Anchor Devi : విశ్వ‌క్‌సేన్‌ను మెంటల్ అన్నందుకు దేవికి 2 ఏళ్ల జైలు శిక్ష‌.. అలా అన‌డం పెద్ద నేర‌మ‌ట‌..!

Anchor Devi : న‌టుడు విశ్వక్ సేన్‌, టీవీ యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ గురించి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే 99 శాతం మంది విశ్వ‌క్ సేన్‌కే త‌మ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. దేవి చేసింది ముమ్మాటికీ త‌ప్పేన‌ని అంటున్నారు. ఒక హీరోను స్టూడియోకు పిలిచి అవ‌మానించ‌డ‌మేమిట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ముందుగా దేవి ఆయ‌న‌ను తిట్ట‌బ‌ట్టే ఆయ‌న ఆవేశంలో అలా మాట్లాడాడ‌ని.. క‌నుక దేవి స‌హ‌నం కోల్పోయింద‌ని అంటున్నారు. ఇక ఇదే విష‌యమై ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అనేక మంది విమ‌ర్శిస్తున్నారు.

Anchor Devi

అయితే లేటెస్ట్‌గా ప్ర‌ముఖ హేతువాది బాబు గోగినేని కూడా ఈ విష‌యంలో ఎంట‌ర్ అయ్యారు. ఆయ‌న విశ్వ‌క్ సేన్‌కు స‌పోర్ట్ గా నిలిచారు. ప్రాంక్ వీడియో చేస్తే ట్రాఫిక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలి కానీ హెచ్ఆర్‌సీ దాకా వెళ్ల‌డం ఏమిట‌ని ప్రశ్నించారు. అలాగే గ‌తంలోనూ దేవి ఇలాగే న‌డిరోడ్డుపై డ్యాన్స్ చేసింద‌ని.. దానిపై ఎందుకు ఆమె మాట్లాడ‌డం లేద‌ని అన్నారు. ఇక ఆమె జ‌ర్న‌లిజం వీడియోల‌ను షేర్ చేస్తూ ఆయ‌న దేవి పరువు తీశారు. క‌నీస జ్ఞానం లేకుండా ఆమె జ‌ర్న‌లిస్టు ఎలా అయ్యింది.. ఆమెకు సైన్స్ అస‌లు తెలియ‌దు.. అంటూ ఆమె రిపోర్టింగ్ చేసిన ఓ వీడియోను కూడా బాబు గోగినేని షేర్ చేసి ఆమెకు కౌంట‌ర్ ఇచ్చారు. అయితే ఆయ‌నే ఇంకో పోస్టు ద్వారా మ‌ళ్లీ స్పందించారు.

మెంటల్ హెల్త్ యాక్ట్ ప్ర‌కారం దేవి అలా మాట్లాడ‌కూడ‌ద‌ని.. ఒక వ్య‌క్తిని డిప్రెస్డ్ అని, మాన‌సిక రోగి, మెంట‌ల్ అని అన‌వ‌ద్ద‌ని.. కేవ‌లం చికిత్స తీసుకునేట‌ప్పుడే అలా మాట్లాడాల‌ని.. క‌నుక దేవి చేసింది పెద్ద నేర‌మ‌ని అన్నారు. అందుకు 2 ఏళ్ల జైలు శిక్ష ప‌డుతుంద‌ని.. హైకోర్టు న్యాయ‌వాది ప్ర‌మోద్ రెడ్డి తెలిపార‌ని.. అన్నారు. అయితే బాబు గోగినేని ఈ విధంగా వ‌రుస పోస్టుల‌తో దేవిపై విరుచుకు ప‌డుతుండ‌డంతో ఆయన పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM